సిరికొలువు అందరూ చదవవలసిన పుస్తకం . పదకవితా పితామహుడు అన్నమయ్య తన 8వ ఏటనే రాయడం ప్రారంభించెను .తొలిసారి తిరుమల కు వచ్చిన ఆనందములో అతని నోటి వెంట ఆశువుగా పదాలు పలికాయిట . తన తల్లి అయిన లక్కమాంబ తిరుమల కొండ గురించి అద్భుతంగా వర్ణించి చెప్పినది మాత్రమే విన్న అన్నమయ్య తిరుమలను చూసి పరమానంద భరితుడయ్యాడు చేతిలోని ఒంటి తీగ దండాన్ని మీటుతూ ,పాడుతూ ,చిందులేస్తూ "అదివో అల్లదివో శ్రీహరి వాసము ,పదివేలశేషుల పడగలమయము "అలపించారుట . అలా కొండ ఎక్కుతూ అలిపిరిలోని శ్రీవెంకటేసుని శిలా పాదాలు దర్శించి "బ్రహ్మకడిగిన పాదము ,బ్రహ్మము తానే నీపదము "అని కొనియా డా రుట
Monday, 25 November 2013
Sirikoluvu

Thursday, 7 November 2013
koti dandalu neeku konda devara
కోటి దండాలు నీకు కొండ దేవర
ఏడు కొండలపైన వున్నావు కొండదేవర
మా కష్టాలు గట్టేక్కించు కొండదేవర
ముడుపులు కడ తమయ్య కొండదేవర
పొర్లి దండాలు నీకు కొండ దేవర
మా పాపాలు కడిగేయి కొండదేవర
అసలు వడ్డీ కూడ ఇస్తమయ్య కొండదేవర
మా ఆశలను పండించు కొండదేవర
ఏడు కొండలెక్కి వస్తమయ్య కొండదేవర
మా కోరికలు తీర్చ వయ్య కొండదేవర
తల నీలాలు ఇస్తమయ్య కొండదేవర
మా తప్పులను మన్నించు కొండదేవర
గోవింద ,గోవింద అంటూ గొంతెత్తి పిలిచేము
మా గోడు ఆల కించు కొండదేవర
దుష్టు లను శిక్షించు శిష్టులను రక్షించు
కలియుగ దైవమా వెంకటేశ్వర
నిను అను నిత్యం కొలుచు కుంట మయ్య
మము కాపాడు , రక్షించు ,నడిపించు " శ్రీనివాసా "
United Andhra
మనమంతా ఒక్కటె
మన భషా ఒక్కటె
మన జాతి ఒక్కటె మన రాస్ట్రం ఒక్కటె
చెయి చెయి కలుపుదాం, కలసిమెలసిజీవిద్దాం
స్వార్ధ పరుల ఎత్తుగడలకు లొంగవద్దు
అఘ్నానంలొ కుంగవద్దు
నిన్నా నేడు ఆనందంగా వున్నాము
రేపు విడిపోయి ఎమిపొందగలము
తిరుపతి వెంకన్నను,గోదావరి గలగలలను
దూరం చేసుకొగలవా
కొరీ దూర భారాలను పెంచకోయి
విరొధాలు విభేదాలు వదలవొయి
జై కొట్టు తెలుగోడ సమైక్యతకు,,జైకొట్టు మన తెలుగు తల్లికి
Subscribe to:
Posts (Atom)