నేను ఎవర్ని అన్న ప్రశ్న సిద్ధర్దుడిని గౌతమబుద్దునిగా , ఒక సాధారణ వ్యక్తిని రమణ మహర్షిగా మార్చేసింది ముందు మనల్ని మనం తెలిసికోవాలి .మనజీవిత పరమార్ధం తెలిసుకోవాలి ,జీవితనికోలక్ష్యం వుండాలి ,అపుడు జీవించడంలోని ఆనందమే వేరు.చిన్న,చిన్న లక్ష్యాలను ఎంచుకోవాలి ,అవి అందుకున్నాక ఇంకొంచం పెద్ద వాటికోసం ప్రయత్నించాలి
No comments:
Post a Comment